Maharshi To Beat Khaidi No 150 All Time Record || Filmibeat Telugu

2019-06-12 1

Mahesh Babu’s Maharshi in its fifth week’s run has crossed Rs 101 Cr mark worldwide. The film is short of crossing Megastar Chiranjeevi’s “Khaidi No 150” lifetime collections Rs. 102 cr record.
#maharshi
#maheshbabu
#khaidino150
#rangasthalam
#poojahegde
#allarinaresh
#vamshipaidipally

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం మిక్డ్స్ టాక్, యావరేజ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. సమ్మర్ హాలిడేస్ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. ప్రస్తుతం 5వ వారంలో అడుగు పెట్టిన ఈ మూవీ రూ. 100 కోట్లుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. తొలిసారిగా 'మహర్షి' మూవీతో సూపర్ స్టార్ ఈ ఫీట్ సాధించగలిగారు. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండటం గమనార్హం.

Free Traffic Exchange